Khammam Loksabha స్థానానికి తీవ్ర పోటీ.. Congress లో వెల్లువెత్తిన ధరఖాస్తులు | Telugu Oneindia

2024-02-05 91

తెలంగాణలో 17లోక్ సభ స్థానాలకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం ధరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 17 స్థానాలకు 306 ధరఖాస్తులు వచ్చాయి. అంతే కాకుండా ఒక్క ఖమ్మం లోక్ సభ స్దానానికే 166 ధరఖాస్తులు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటున్నాయి గంధీ భవన్ వర్గాలు.
Congress party has invited applications from interested candidates for 17 Lok Sabha seats in Telangana. Bids for this have been pouring in. A total of 306 applications were received for 17 posts. Apart from that, Gandhi Bhavan sources say that 166 applications have been received for Khammam Lok Sabha seat alone.
#CMRevanthReddy
#Congress
#TSLokSabhaElections
#LoKSabhaElections
#TSNews
#TSPolitics
#KCR
#KTR
#BRS
~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires